ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారిలో భాషాభిమానాన్నీ, మాతృభాషా పరిచయాన్నీ పెంచాలనీ, “తీయనైన తెలుగు మనదీ” అనే ఆత్మీయతా భావాన్ని సమాజంలో విస్తృతం చేయాలనీ, తెలుగు భాషను పదికాలాల పాటు నిలబెట్టుకోవాలనీ సంకల్పంతో సిడ్నీ (ఆస్ట్రేలియా)లో 1988 నుండీ ఎన్నో సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.
తెలుగు భాష, సాహిత్యాలలో తీయదనాన్నీ, గొప్పదనాన్నీ అందరికీ పంచడానికి ‘ఉడతాభక్తి’గా మొదలైన చిన్న ఉద్యమం "తెలుగు సాహిత్య లహరి".
మన తెలుగు లోని తీయదనాన్నీ, తెలుగు సాహిత్యంలోని మాధుర్యాన్నీ మరీ మరీ తలచుకొని పులకరించడానికి వేదిక ఈ “తెలుగు సాహిత్య లహరి”.
మనందరం కలిసి
ఆస్ట్రేలియాలో తెలుగుదనం నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో 1988లో...
తెలుగుదనంలోని తియ్యదనాన్నీ, తెలుగు సాహిత్యంలోని...
తెలుగుదనంలోని తియ్యదనాన్నీ, తెలుగు సాహిత్యంలోని...