తెలుగు సాహిత్య సమీక్ష

ఆచార్య డా. దివాకర్ల వేంకటావధాని గారి శతజయంతి ఉత్సవ సందర్భంగా 2012లో సిడ్నీలో జరిగిన సాహిత్య సభలో “తెలుగు సమాజంపై సాహిత్య ప్రభావం” అన్న అంశంపై ప్రధానోపన్యాసం.

వెయ్యేండ్లకు పైబడిన చరిత్రతో, వినూత్న ప్రయోగాల కవితా స్రవంతిగా వెలిగిన తెలుగు సాహిత్యం ఆయా కాలాల సమాజాన్ని ఎలా ప్రభావితం చేసిందో, విశ్లేషించే పర్వాల విశేషాలను

అందుకోండి !

ఆనందించండి !!

ఆదరించండి !!!

అందరికీ అందించండి !!!!

 

“తెలుగు సమాజంపై సాహిత్య ప్రభావం” అన్న అంశంపై ప్రధానోపన్యాసం